ఎరువులు మరియు విత్తనాలను విక్రయించడానికి లైసెన్స్ పొందడం ఎలా?

ఎరువులు మరియు విత్తనాలను విక్రయించడానికి లైసెన్స్ పొందడం ఎలా?

Alt Text

KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .

Alt Text

Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial

Phone: 9959171939 | +91 40 40025505
[email protected]

Alt Text

న్నత చదువులు చదివి, విదేశాల్లో లక్షల్లో ఆర్జిస్తున్న మన రాజేశ్వర రెడ్డి గారికి ఎక్కడో అసంతృప్తి. వ్యవసాయ కుటుంబ నేపథ్యము ఉండటం వలన వ్యవసాయం చేయడాన్ని ఎప్పుడూ చులకనగా భావించలేదు. వ్యవసాయం మీద మక్కువతో తిరిగి స్వదేశం చేరుకున్నారు. చక్కగా ఆధునిక ఆలోచనల్తో వ్యవసాయం చేస్తూ అధిక లాభాల్ని గడిస్తూ, పది మందికి పని కల్పిస్తూ..సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు..

అప్లికేషన్ ఫీజు ఎంత?

ఎరువుల అమ్మకాలకు రిటైల్ లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుమును రూ.2500 గా, హోల్ సేల్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును రూ.4500 గా నిర్ణయించారు.

 

లైసెన్స్ కొరకు అర్హత

దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల వరకు నిర్ణయించబడింది. అయితే, దీనిలో రాష్ట్రం, సెంట్రల్, బోర్డు లేదా కార్పొరేషన్ నుండి రిటైర్ అయిన ఉద్యోగి యొక్క గరిష్ట వయోపరిమితిని 65 సంవత్సరాలు.

లైసెన్స్ పొందు విదానం.

మొదట మీరు వ్యవసాయ శాఖ యొక్క పోర్టల్ ని సందర్శించడం ద్వారా మీ ఆధార్ కార్డును రిజిస్టర్ చేసుకోవాలి.

తరువాత దాని అధికారిక వెబ్ సైట్ http://agrionline.telangana.gov.in/OLMS/) కు వెళ్లి, అప్లికేషన్ ఫారంలో అడిగిన మొత్తం సమాచారాన్ని సరిగ్గా నింపండి. దీని తరువాత, అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను స్కాన్ చేసి అప్ లోడ్ చేయండి.అప్లికేషన్ పూర్తయిన తరువాత, దాని హార్డ్ కాపీ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి. తరువాత ఆ హార్డ్ కాపీని వారం రోజుల్లోనే సంబంధిత ఆఫీసుకు సబ్మిట్ చేయండి. ఆ తరువాత ఈ ప్రక్రియను డిపార్ట్ మెంట్ ప్రారంభిస్తుంది. తరువాత హార్డ్ కాపీని సబ్మిట్ చేసిన ఒక నెలలోనే, దరఖాస్తుదారుడు లైసెన్స్ పొందుతాడు. (Courtesy: www. krishijagran.com)

సేంద్రియ వ్యవసాయానికి పట్టం కడదాం: ప్రధాని మోదీ.

మన దేశంలోని  వ్యవసాయాన్ని కృత్రిమ ఎరువుల కబంధ హస్తాల నుంచి విడిపించి, సేంద్రియ సాగు బాటలో పయనింపచేయాలని మన ప్రియతమ ప్రధాని మోదీ అభిలషించారు. రసాయనశాలకు పరిమితమైన సాగును సహజ సిద్ద వ్యవసాయ పద్దతులతో ద్విగుణీకృతం చేయాలనీ రైతులకు ప్రధాని పిలుపునిచ్చారు.

Alt Text

సేంద్రియ వ్యవసాయానికి పట్టం కడదాం: ప్రధాని మోదీ.

  • సేంద్రియ వ్యవసాయంలో పశువులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటి పేడ, మూత్రాన్ని ఎరువులు, పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. దీని వల్ల వ్యవసాయ ఖర్చు తగ్గుతుందని ఆయన చెప్పారు.
  • రసాయనిక ఎరువులను వాడ కుండా, అధిక దిగుబడి రాదు అనే తప్పుడు అభిప్రాయం రైతుల్లో నెలకొంది. ఆ వైఖరి మారాలి.
  • దేశ వ్యాప్తంగా ప్రతీ పంచాయతీ పరిధిలో కనీసం ఒక గ్రామంలో సేంద్రియ సేద్యం, ప్రజా ఉద్యమ స్థాయిలో జరిగేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందించాలి.
  • రైతులు తమ సాగు భూమిలో ముందుగా కొంత భాగంలో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలి. మెరుగైన ఫలితాలు రాబట్టాక మొత్తం పొలంలో ఇదే పద్దతిని అవలంబించాలి. సేంద్రియ ఉత్పత్తులు జోరందుకునేలా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెంచాలి. ఈ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది.

About KAP Bio Manure

KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,

Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.

Bio Manure - Speciality

It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micronutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.

Product - Advantages

Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.