సేంద్రియ వ్యవసాయంలో నూతన పద్ధతి – రాజేశ్వర రెడ్డి విజయ గాధ !

సేంద్రియ వ్యవసాయంలో నూతన పద్ధతి – రాజేశ్వర రెడ్డి విజయ గాధ !

Alt Text

KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .

Alt Text

Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial

Phone: 9959171939 | +91 40 40025505
[email protected]

Alt Text

న్నత చదువులు చదివి, విదేశాల్లో లక్షల్లో ఆర్జిస్తున్న మన రాజేశ్వర రెడ్డి గారికి ఎక్కడో అసంతృప్తి. వ్యవసాయ కుటుంబ నేపథ్యము ఉండటం వలన వ్యవసాయం చేయడాన్ని ఎప్పుడూ చులకనగా భావించలేదు. వ్యవసాయం మీద మక్కువతో తిరిగి స్వదేశం చేరుకున్నారు. చక్కగా ఆధునిక ఆలోచనల్తో వ్యవసాయం చేస్తూ అధిక లాభాల్ని గడిస్తూ, పది మందికి పని కల్పిస్తూ..సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు..

సేంద్రియ వ్యవసాయం - వినూత్న పద్దతి

మేడ్చల్ కి చెందిన రాజేశ్వర రెడ్డి విదేశాల్లో ఉద్యోగం వదులుకొని సాగు బాట పట్టారు. ఏళ్ళ తరబడి రసాయన ఎరువులతో సాగు చేయబడి, నిస్సారమైన తనకున్న పాతిక ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయడానికి పూనుకున్నారు. తనకున్న పరిచయాలతో, జీడిమెట్ల COE (సెంటర్ అఫ్ ఎక్స్ల్లెన్సీ) ఉద్యానవన శాఖ అధికారుల్ని సంప్రదించారు.  ఉద్యానవన అధికారుల సూచన మేరకు, అధిక పోషకవిలువులున్న సేంద్రియ ఎరువు  KAP Bio Manure ని కొనుగోలు చేసి, తొలుతుగా తన రెండు ఎకరాల్లో ‘టమేటా’ సాగుకి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లగా సాగుకి దూరంగా, నిస్సారంగా  వున్నతన భూమిని సాంప్రదాయ పద్దితిలో సాగుబడి లోకి తీసుకురావటం అంత తేలిక కాదని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించి, మన రాజేశ్వర రెడ్డి గారు ఒక వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు.

భూమిని, ఏ మాత్రం వాడకుండా మొత్తం సేంద్రియ ఎరువుని ( KAP Bio Manure ) 5 Kgs grow bags లో నింపి, అందులోనే ‘టమేటా’ మొక్కల్ని వేసుకున్నారు. ఈ వినూత్న పద్దతిలో మొక్కలకి కీడు చేసే, భూమిలో వుండే, వేరు తొలుచు పురుగుల బారి నుండి తన పంటని  కాపాడుకోగలిగారు. సేంద్రియ ఎరువుని ( KAP Bio Manure ) వాడటం వలన, మొక్కలకి ఇతరత్రా వచ్చే చీడపీడల నుంచి కూడా తన పంట సురక్షితం అయ్యింది. Grow bags కి నేరుగా డ్రిప్ ఇరిగేషన్ తో నీటిని అందించటం ద్వారా నీటి యాజమాన్యం కూడా సాధ్యం అయ్యింది.

జీవామృతం - అధిక దిగుబడి

పంటకి ప్రతీ 15 రోజులకి ఒకసారి, తన వ్యవసాయ క్షేత్రంలో స్వంతంగా తయారు చేయబడ్డ ‘జీవామృతం’ ని అందించటం ద్వారా అధిక దిగుబడిని పొందటం జరిగింది. తను పండించిన పంటను సైతం తానే స్వంతంగా మార్కెట్‌ చేయటంలో రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. రెడ్డి గారు తన రెండు ఎకరాల  ‘టమేటా’ సాగు దిగుబడి ఇచ్చిన ఉత్సాహంతో, తన వ్యవసాయ సాగు పరిధిని మరింతగా పెంచుకొని ఇప్పుడు ఇతర కాయకూరల సాగు చెయ్యడానికి ఉద్రిక్తులైనారు.

KAP Bags as Grow Bags

Alt Text

ఈ సారి,  KAP Associates  జనరల్ మేనేజర్ శ్రీనివాస్ సలహామేరకు Grow bags స్థానం లో KAP Bio Manure bags నే నేరుగా వాడటం ద్వారా మరింత ఖర్చుని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. KAP Bio Manure bags 90 GSM మందం తో అతున్నత నాణ్యత ప్రమాణాలతో తయారుచేయబడింది.

Courtesy:
Mr. Rajeswar Reddy : 93934 84924.
Sy. No.545, Medchal,
Kistapur, Telangana 501401

About KAP Bio Manure

KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,

Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.

Bio Manure - Speciality

It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micronutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.

Product - Advantages

Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.